జుట్టు పెరిగేందుకు సాయపడే 6 పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

యాపిల్స్‌లోని యాంటీఆక్సిడెండ్లు, విటమిన్లు, పైబర్.. జుట్టు పెరుగదలకు సాయపడతాయి. 

స్ట్రాబెర్రీలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో పాటూ జుట్టు పెరుగుదలకు సాయపడతాయి.

అరటిపండ్లలోని పొటాషియం, పైబర్.. జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. 

బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు, పాపైన్ ఎంజైమ్‌లు తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 

ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-సి తదితరాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడతాయి. 

జామ పండ్లు తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. 

ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.