కొన్ని ఆకులు తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి ఆకుల్లోని పొటాషియం, బీటా కెరోటిన్, విటమిన్-సి తదితరాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అల్లం ఆకులు రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి.
అర్జున ఆకులు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి.
వేప ఆకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
బ్రహ్మీ ఆకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
గుండె పనితీరును మెరుగుపర్చడంలో తులసి ఆకులు ఎంతో బాగా పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వీర్యకణాల సంఖ్యను పెంచే శక్తివంతమైన ఆహారాలు ఇవి..!
రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ఎన్ని లాభాలంటే...
స్టామినా పెరిగేందుకు 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
జుట్టు పెరిగేందుకు సాయపడే.. 6 పండ్లు ఇవే..