c0957b57-c4c7-4762-a449-56fe9a539b74-Skin-Health.jpg

కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. అవేంటంటే.. 

d0e0d1c5-8882-436a-ba80-53952dd27279-Applying-turmeric-to-the-sk.jpg

పసుపులోని కర్కుమిన్ చర్మంపై మంటను తగ్గించి, ప్రకాశవంతం చేస్తుంది.  

89f53664-f7c2-4e12-b9ef-f5709e2d117a-Dark-chocolate.jpg

డార్క్ చాక్లెట్‌‌లోని కోకో.. చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా ఉంచుతుంది. 

fcf1960e-274a-4668-b13e-c60a7ec8b605-Spinach,-Kale.jpg

బచ్చలికూర, కాలే వంటి కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. 

బ్లూబెర్రీస్‌లోని విటమిన్-సి, ఇ.. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.

గ్రీన్ టీలోని కాటెచిన్స్, పాలీఫెనాల్స్.. చర్మ కణాలను రక్షిస్తాయి. 

అవకాడోలోని ఆరోగ్యకర కొవ్వు, విటమిన్లు చర్మానికి పోషణ అందిస్తాయి. 

అవిసె గింజల్లోని ఒమెగా-3, ఫ్యాటీ యాసిడ్లు.. చర్మంలోని సహజ నూనెలను రక్షిస్తాయి. 

సాల్మన్, సార్డిసెన్ తదితర చేపలు తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు పోయి దృఢంగా ఉంటుంది. 

ఈ విషయాలన్ని అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రందించాలి.