fe73ab7c-be42-444f-9b9e-b1d5f0189bff-liver-disease.jpg

కొన్ని ఆహారాలు మీ కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకుందాం. 

39a12c24-1948-492c-be26-f44e2f9a3bbf-Artificial-sugar.jpg

కృత్రిమంగా తయారు చేసిన తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 

51c5c934-3bff-42e9-b2d7-4f0fc711fb5b-Foods-high-in-sugar.jpg

చక్కెర అధికంగా ఉండే ఆహారం కూడా కాలేయ వ్యాధికి కారణమవుతుంది. 

6007c2ef-e6aa-45f8-9196-a87f20c52add-Foods-high-in-sodium-conten.jpg

సోడియం కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. 

అధిక ఆల్కాహాల్ కూడా కాలేయ వ్యాధులు, సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. 

చక్కెర పానీయాలను అధికంగా తీసుకుంటే కాలేయంపై ప్రభావం పడుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం కాలేయ కేన్సర్‌కు దారి తీయొచ్చు.

రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం కూడా కాలేయ వ్యాధులకు కారణం కావొచ్చు.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.