కీళ్ల నొప్పులు మరింత  పెంచే ఆహారాలివే,

రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి రెడ్ మీట్‌కి వీలైనంత వరకు దూరంగా ఉండండి

సోయా ఫుడ్స్ ఎక్కువగా తీసుకన్నా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పంచదార  ఎక్కువగా ఉన్న ఆహారాలు తిన్నా కూడా కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా ఎటాక్ చేస్తాయి. ఇది కాస్తా డయాబెటీస్‌కు కూడా దారి తీస్తుంది

పిండి పదార్థాలు తినడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

2020 పరిశోధన ప్రకారం, ఎక్కువ తీపి పానీయాలు తాగేవారికి కీళ్ల నొప్పులు అనేవి తీవ్రంగా ఎటాక్ చేస్తాయి

 ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి