రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే
ఈ ఫుడ్స్ తీసుకోండి
ఐరన్ కంటెంట్‌ను కలిగి ఉండే చిక్కుళ్లు, కాయ ధాన్యాలు, తీసుకోవటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి
మొక్కల ఆధారిత ప్రోటీన్‌లైన టోఫు, టెంపే వంటివి పుష్కలమైన ఐరన్ కంటెంట్‌ను అందిస్తాయి
బచ్చలికూర, ఇతర ఆకు కూరల్లో వల్ల కూడా హిమోగ్లోబిన్ పెరుగుతుంది
గుమ్మడి గింజలు, జీడిపప్పులు, పొద్దు తిరుగుడు గింజలు, నువ్వులు తీసుకోడం కూడా మంచిదే
క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఫైబర్, ఐరన్ కంటెంట్‌ను అందిస్తాయి
బ్రకోలీ, బ్రస్సెల్స్, ఇతర ఆకుపచ్చ కూరగాయలు
విటమిన్-సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీలు కూడా హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడతాయి
Related Web Stories
డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినడం మంచిదేనా..?
ఖాళీ కడుపుతో మునగఆకుల నీరు తాగితే ఇన్ని లాభాలా..
బరువు తగ్గేందుకు బాదం తింటే మంచిదా, గుడ్లు మంచివా
బ్లూ అరటిపండును ఎప్పుడైనా తిన్నారా.. దీని ప్రయోజనాలు వేరే లెవెల్