ఈ ఫుడ్స్‌ను తిన్నారో
షుగర్ లెవల్స్
పెరిగిపోతాయట..!
డయాబెటిస్ సమస్య
ఉన్నవారు డైట్ విషయంలో
చాలా జాగ్రత్తలు
తీసుకుంటూ ఉండాలి
రోజంతా తినే పదార్థాల
మీద అవగాహన ఉండాలి
షుగర్ పెరిగే పదార్థాలలలో
పండ్ల రసాలు, మిల్క్ షేక్స్
ముఖ్యంగా దూరంగా ఉండాల్సిన
పదార్థాలు, ఇవి తీసుకోకుండా
ఉండటం మంచిది
మామిడి, పనస వంటి
పండ్లలో ఫ్రక్టోజ్
అధికంగా ఉంటుంది
ఇవి తీసుకుంటే షుగర్
క్షణాల్లోనే పెరుగుతుంది
అని నిపుణులు చెబుతున్నారు
చెరకురసం ఇందులో ఫ్రక్టోజ్,
సూక్రోజ్ అధికంగా ఉంటాయి,
ఇది తీసుకోకపోవడం మంచిది
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
మద్యం సేవించిన తర్వాత
ఇబ్బందిగా అనిపిస్తే సమీపంలో
ఉన్న వైద్యుడిని సంప్రదించండి
Related Web Stories
జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
పుచ్చకాయ రసంలో చియా విత్తనాలను కలిపి తీసుకుంటే ఏమోతుంది..!
ఆఫ్రికాట్తో ఇన్ని ప్రయోజనాలా..!
మస్కిటో కాయిల్ వాడుతున్నారా? ఈ సమస్యలతో జాగ్రత్త!