జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా
ఉండాలంటే ఇవి తింటే చాలట.. !
అసిడిటీ, అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
రోజూ ఖాళీ కడుపుతో మెంతి
నీరు తాగితే జీర్ణవ్యవస్థ
సజావుగా సాగుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యంగా
ఉండాలంటే రోజూ ఒక గ్లాసు
నీటిలో చిటికెడు పసుపు వేసి తాగాలి.
అల్లంలో రోగనిరోధక
శక్తిని పెంచే గుణాలున్నాయి.
సబ్జా గింజల్లో ఫైబర్
అధికంగా ఉంటుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీర్ణ సమస్యలు, అజీర్ణం,
గ్యాస్ ఇబ్బందులు ఉన్నవారు బొప్పాయి తీసుకుంటే మంచిది.
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా!
రోజూ జొన్న రొట్టె తింటే ఇన్ని లాభలా...
ధూమపానంతో క్యాన్యర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా!
అల్పాహారంలో అరటిపండు తింటే అనేక లాభాలు..