చికెన్‌ను కొన్నింటితో కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.
చికెన్ తిసేటప్పుడు, తిన్న తర్వాత పాలు తాగితే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
చికెన్‌తో కలిపి పెరుగు తింటే కొంతమందికి చర్మంపై దుద్దుర్లు వస్తాయి.
చికెన్ వేడి కలిగిస్తే.. పెరుగు చల్లదనం కలిగిస్తుంది. కాబట్టి కలిపి తినకూడదు.
చేపలను చికెన్‌తో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
చేపలు, చికెన్‌లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి ఇబ్బంది కలుగుతుంది.
చికెన్ రోజూ తింటుంటే బరువు పెరిగే అవవాశం ఉంటుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఆస్పత్రికి వెళ్లకుండా ఉండాలంటే.. ఈ జ్యూస్‌లు తాగితే చాలు..
వర్షాకాలంలో మానసిక ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్ ఇదే..
వర్షాకాలంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలి?
వీటిని రెగ్యులర్‌గా తింటే మీ లివర్ పరిస్థితి అంతే..