కరివేపాకులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి.
కరివేపాకు పేస్ట్ లేదా నూనె కళ్లలో పడితే మంట, చికాకు పుడుతుంది.
కరివేపాకు ఎక్కువ తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది.
గర్భిణులు కరివేపాకు ఎక్కువ తీసుకోవడవ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
కరివేపాకు ఎక్కువగా తీసుకుంటే కొందరికి అలర్జీ సమస్యలు తలెత్తవచ్చు.
కరివేపాకు అతిగా తీసుకుంటే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
Related Web Stories
జీరో స్టేజ్ క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..
ఉదయం 7 గంటల లోపే ఈ పనులు చేస్తే మంచిది!
కన్ను అదురుతోందా.. అసలు కారణం ఏంటంటే..
కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలివే..