ఐస్‌క్రీమ్‌ అతిగా  తింటున్నారా...

ఐస్‌క్రీమ్‌లో అధిక మొత్తంలో చక్కెర,  34 శాతం పాల ఘన పదార్థాలు  ఉంటాయి. 

సాఫ్ట్ ఐస్‌క్రీం అధిక మొత్తంలో  చక్కెరను కలిగి ఉంటుంది

అధిక చక్కెర వినియోగం ఊబకాయాన్ని పెంచుతుంది. శరీరంలో అదనపు  కొవ్వు పేరుకుపోతుంది.

చక్కెర అధికంగా ఉండే సాఫ్ట్ ఐస్ క్రీంను  క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో  చక్కెర స్థాయి పెరుగుతుంది. 

ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని  పెంచుతుంది.

 దంతాల కావిటీస్, దంత సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

 అధిక చక్కెర వినియోగం శరీరంలో  చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె  జబ్బులకు కారణమవుతుంది.

ఐస్‌క్రీమ్‌లో ఉపయోగించే రసాయనాలతో అలర్జీలు, జీర్ణ సంబంధిత  సమస్యలు వస్తాయి.