అధిక చక్కెర కంటెంట్
ఉన్న పండ్లు ఏవంటే ..
మామిడి
మామిడికాయలో 45 గ్రాముల చక్కెర ఉంటుంది.
ద్రాక్ష
ఒక కప్పు పచ్చి ద్రాక్షలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది.
దానిమ్మ
మధ్యస్థ పరిమాణంలో ఉన్న దానిమ్మలో దాదాపు 38.6 గ్రాముల చక్కెర ఉంటుంది.
పియర్
ఒక మధ్య తరహా పియర్ లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది.
పుచ్చకాయ
ఒక పుచ్చకాయలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది.
స్ట్రాబెర్రీలు
ఒక కప్పు స్ట్రాబెర్రీలో ఏడు గ్రాముల చక్కెర ఉంటుంది.
ఒక అరటిపండులో 14 గ్రాముల చక్కెర ఉంటుంది.
అరటి పండు
Related Web Stories
ఉదయాన్నే ఎండుకొబ్బరి తినడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న పండ్లు కూరగాయల గురించి తెలుసా?
కొబ్బరి మలై తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..!
వేరుశెనగ చిక్కి తో ఇన్ని ప్రయోజనాలా!