భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం యాలకులు.

ప్రతి రోజూ రెండు యాలకులు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

యాలకులు తింటే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

యాలకులు శరీరంలో కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. 

వీటి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాను నివారిస్తాయి. 

దంతాలు, నోటిని శుభ్రంగా ఉంచి దుర్వాసన రాకుండా సహాయపడతాయి.

రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అధిక రక్తపోటు నియంత్రిస్తాయి.

జలుబు, దగ్గు వంటి చిన్నచిన్న సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రతిరోజూ యాలకులు తింటే శ్వాసకోశ సమస్యలు, శరీర నొప్పులు తగ్గుతాయి.

ఆయుర్వేద వైద్యంలో మూర్చ వ్యాధి చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. 

శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో తోడ్పడతాయి.

యాలకులు నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.