చలికాలంలో రోజూ రెండు గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రెండు గుడ్లను తినడం వల్ల రోజు వారీ విటమిన్-డి మోతాదును పూర్తి చేసుకోవచ్చు.
గుడ్డులోని ప్రొటీన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
గుడ్డు తినడం వల్ల ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. తద్వ
ారా ఎక్కువ తినకుండా ఉంటారు.
రోజూ అల్పాహారంలో గుడ్లను తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు.
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ శక్తిని కూడా ఇస్తాయి.
ఎముకలకు మేలు చేసే విటమిన్-డి, జింక్ గుడ్లలో ఉంటాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారపదార్థాలు ఏవంటే...!
బట్టతల రావడానికి ఇవే కారణమా..!
టమాటా జ్యూస్‌తో ఈ సమస్యలకు చెక్..
చలికాలంలో వీటిని బాగా తినండి.. ఎందుకంటే...!