వామ్మో.. ఇది తెలిస్తే
బ్రేక్‌ఫాస్ట్ మానరేమో...
నెలపాటు బ్రేక్‌ఫాస్ట్
మానేస్తే ఏమవుతుందో తెలుసా
అల్పాహారం మానేస్తే
జీవక్రియపై గణనీయమైన
ప్రభావం పడుతుంది.
అల్పాహారం చేయకపోతే
బరువు పెరిగేందుకు దారి తీస్తుంది.
టైప్ 2 మధుమేహం
వచ్చే అవకాశాలు ఎక్కువ
గుండెపోటు, మధుమేమం,
క్యాన్సర్ వచ్చే సూచనలు అధికం
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే హార్మోన్ల
అసమతుల్యతకు దారి తీస్తుంది
మలబద్ధం, ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్
వచ్చే అవకాశం ఉంటుంది.
Related Web Stories
ఈ టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!
నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
నారింజ తొక్కల గురించి మీకు తెలియని నిజాలివి..