దృష్టిలోపం ఉంటే కళ్లద్దాలు వాడాల్సి వస్తుంది. కానీ ఈ 8 కూరగాయలు తింటే కళ్లద్దాల అవసరమే ఉండదు.

బ్రోకలీలోని విటమిన్ సీ, ల్యూటీన్, జియాజాంతీన్‌లు రెటీనాకు రక్షణ ఇస్తాయి. దీంతో, చూపు మెరుగై కళ్లద్దాల బాధ తప్పుతుంది

టమాటాల్లోని లైకోపీన్, విటమిన్ సీ, విటమిన్ ఏతో చూపు బాగుపడి కళ్లద్దాల అవసరం తప్పిపోతుంది.

బీటా కెరోటీన్, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటే కారెట్లతో కంటి ఆరోగ్యం మెరుగై కళ్లద్దాల అవసరం తొలగిపోతుంది.

పాలకూరలోని ల్యూటీన్, జియాజాంతీన్, యాంటీఆక్సిడెంట్లు కూడా చూపును, కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

రోజూ నారింజ తింటే కాటరాక్ట్ త్వరగా రాదు. దీంతో, కళ్లద్దాల వాడకాన్ని వాయిదా వేసుకోవచ్చు

చిలగడదుంపలోనూ బీటా కెరోటీన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి

కాప్సికమ్‌ కూడా కంటి ఆరోగ్యానికి అవసరం. ఇది తింటే కంటి చూపు క్రమంగా బాగుపడుతుంది.

బ్లూ బెర్రీస్‌లోని విటమిన్ ఈ, సీలు కంటిపై ఆక్సిడేటివ్ ఒత్తిడిని తొలగించి చూపు మెరుగుపరుస్తాయి.