రోజూ పరగడుపున ఇలాచి  తింటే ఏమౌతుందో తెలుసా..!

ఇలాచి ఆహారం సాఫీగా  జీర్ణం కావడానికి  సహాయపడుతుంది

ఖాళీ కడుపుతో ఇలాచి  తీసుకోవడం వల్ల మలబద్ధకం,  గ్యాస్ వంటి జీర్ణ  సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది

ఇందులోని యాంటీ  ఇన్‌ఫ్లమేటరీ గుణాలు  కడుపు వాపును తగ్గించడంలో  కూడా సహాయపడతాయి.

ఇది నోటిలోని  బ్యాక్టీరియాను తొలగించడంలో ఉపయోగపడుతుంది

శరీరాన్ని ఫ్రీ రాడికల్స్  నుంచి రక్షిస్తుంది

 రోగనిరోధక  శక్తి పెరుగుతుంది

 దీంతో చర్మం బిగుతుగా  మారి ముడతలు తగ్గుతాయి

చర్మం మంటను  తగ్గించడంలో కూడా  సహాయపడతుంది