ఒకే కిడ్నీ ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార
పదార్థాలను తీసుకోకూడదు
ఇంట్లో చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి
తగిన మోతాదులో
మంచి నీరు తాగాలి
శరీర బరువును
అదుపులో ఉంచుకోవాలి
రోజూ అరగంట వాకింగ్ చేయాలి
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి
ఫైబర్ సమృద్ధిగా దొరికే ఆహారానికి
ప్రాధాన్యం ఇవ్వాలి
Related Web Stories
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మజిల్ గ్రోత్ బావుంటుందా..!
మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!
స్మోకింగ్ తో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా?
మనం వాడే టూత్ బ్రష్‌ను ఎంత కాలానికి మార్చాలి..!