చెరుకు రసంతో  ఇన్ని ప్రయోజనాలా..!

చెరుకు రసం తక్షణ శక్తిని ఇస్తుంది.. ఎందుకుంటే ఇందులో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.

చెరుకు రసంలో మూత్రవిసర్జన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య తగ్గుతుంది.

శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించే గుణం చెరుకు రసానికి ఉంటుంది.

 చర్మ ఆరోగ్యానికి మంచిది. 

శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. 

శరీరంలోని ట్యాక్సిన్‌ను దూరం చేసి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జ్వరం వచ్చినప్పుడు చెరుకు రసం తాగమని వైద్యులు ఎక్కువగా చెబుతుంటారు.