పారాసెటమాల్ విషయంలో
జాగ్రత్త
పారాసెటమాల్ సాధారణ నొప్పి నివారిణి
తలనొప్పి, జ్వరం, కండరాల
నొప్పి వంటి నొప్పులను
తగ్గిస్తుంది.
పారాసెటమాల్‌ను ఎక్కువగా
వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయి
కాలేయానికి తీవ్ర హానీ
కాలేయం సమస్య లక్షణాలు:
వికారం, వాంతులు, కడుపు
నొప్పి, కామెర్లు, అలసట వంటి
సమస్యలు వస్తాయి
దీర్ఘాకాలిక కిడ్నీ వ్యాధికి దారి తీస్తుంది
కిడ్నీ సమస్య లక్షణాలు:
మూత్రివిసర్జనలో మార్పులు,
కాళ్ల వాపు, అలసట వంటి
సమస్యలు బాధిస్తాయి
గుండె పోటు వచ్చే
అవకాశం ఉంది
పారాసెటమాల్‌కు అలర్జీ ఉన్న వారికి చర్మంపై దద్దుర్లు, వాపు, దురద వంటి లక్
షణాలు
కన్పిస్తాయి.
పారాసెటమాల్ మోతాదు
ఎక్కువైతే కడుపు నొప్పి, వికారం, వాంతులు, మలబద్దకం
సమస
్యలు వస్తాయి
గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పారాసెటమాల్ తీసుకునే
ముందు వైద్యులను
సంప్రదించాలి
Related Web Stories
రోజూ జామ ఆకులను నమలడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
కాలేయాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిద్దాం
మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా ఈ టిప్స్ పాటిస్తే..
జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా...