రోజూ వ్యాయామం కుదరకపోతే వారాంతాల్లో నైనా వ్యాయామం చేయండి
వారాంతాల్లో చేసే వ్యాయామం ప్రయోజనాలు కల్పించే అవకాశముందని
మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు గుర్తించారు
సుమారు 90వేల మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు
వీరిలో రోజూ వ్యాయామం చేసేవారు, వారాంతాల్లో చేసేవారిని విభజించారు
రోజూ వ్యాయామం చేసేవారికి అధిక రక్తపోటు ముప్పు 28% తగ్గుతోంది
వారాంతాల్లో చేసేవారికి 23% ముప్పు తగ్గుతోందని అంచనా వేసారు
వ్యాయామ తీరు కన్నా ఎంత వ్యాయామం చేశారనేది కారణం కావొచ్చని భావిస్తున్నారు
వారాంతాల్లో వ్యాయామం చేసేవారికి గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పు తక్కువనే అధ్యయనం సూచిస్తోంది
Related Web Stories
చికెన్, చేపలు.. ఈ రెండింటిలో ఎందులో ప్రొటీన్ ఎక్కువో తెలుసా
పర్పుల్ క్యాబేజీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ఓట్స్ vs గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..
రేగు పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..?