బిజీబిజీ జీవితాల్లో పలు పనులు చక్కబెట్టేందుకు మెమరీ పవర్ కీలకం.
మెదడు శక్తి పెరగాలంటే బ్రెయిన్ ఎక్సర్‌సైజులు రోజూ తప్పనిసరిగా చేయాలి. అవేంటంటే..
క్రాస్‌వర్డ్ పజిల్స్‌తో మెదడు ఉత్తేజితం అవుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది.
ఆన్‌లైన్‌లోనూ బోలెడన్ని బ్రెయిన్ గేమ్స్ ఉన్నాయి. ఇవి తరచూ ఆడుతుంటే మెదడు చురుగ్గా ఉంటుంది.
జిగ్‌సా పజిల్స్‌ను పరిష్కరించేందుకు రకరకాల అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా మెమరీ పవర్ ఇనుమడిస్తుంది
అల్లికలకు బోలెడంత ఏకాగ్రత అవసరం. కాబట్టి ఈ పనితో మెదడు ఉత్తేజితమై చురుగ్గా ఉంటుంది.
డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా మైండ్ పవర్ పెరుగుతుంది.
మెదడు ఆరోగ్యానికి రెగ్యులర్‌గా కసరత్తులు చేయడమూ కీలకమే
Related Web Stories
పాలకూర కంటే ఎక్కువగా ఐరెన్ అందించే ఫుడ్స్ ఇవే!
షుగర్ వ్యాధిని సులువుగా అదుపు చేసే టాప్ 10 డ్రింక్స్!
ఈ ఫ్రూట్స్ తింటే.. కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది
వ్యాయామానికి ముందు.. బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే లాభాలివే..