అధిక కొలెస్ట్రాల్‌తో కంటి చూపు నష్టం తప్పదా..! సంకేతాలు ఇవే..
కొలెస్ట్రాల్ సమస్య కారణంగా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి.
అధిక కొలెస్ట్రాల్ తీవ్రమైన సమస్య.
కళ్లలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను త్వరగా గుర్తించవచ్చు.
కళ్లు బలహీనంగా మారతాయి. కంటి చూపు తగ్గుతుంది.
అంధత్వ సమస్య కూడా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో మొదలవుతుంది.
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కార్నియాపై చెడు ప్రభావం చూపుతుంది.
ఆర్కస్ సెనిలిస్ వ్యాధికి గురవుతారు. ఇది కార్నియా చుట్టూ గోధుమ, పసుపు రంగు వలయంగా ఏర్పడుతుంది.
Related Web Stories
మాచా టీ గురించి మీకు తెలుసా?
ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే వీటిని తినడం తగ్గించండి..
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!