మీ జట్టుకు మెంతులు
ఉపయోగిస్తే బోలేడు ప్రయోజనాలు
జుట్టు కుదుళ్లకు మెంతులు మెడిసిన్ మాదిరిగా పనిచేస్తాయి
మెంతుల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి
ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను
రిమూవ్ చేయడంలో ఉపయోగపడతాయి
మెంతులు జుట్టుని మాయిశ్చరైజ్ చేసి పెరిగేందుకు సహాయపడతాయి
తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ఇవి తోడ్పడతాయి
మెంతులు మంచి హెయిర్ కండిషనర్‍గా కూడా పని చేస్తాయి
రెగ్యులర్‍గా మెంతులు తిసుకునే
వారికి చుండ్రు సమస్య కూడా ఉండదు
Related Web Stories
మాచా టీ గురించి మీకు తెలుసా?
ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి..
అధిక కొలెస్ట్రాల్‌తో కంటి చూపు నష్టం తప్పదా..! సంకేతాలు ఇవే..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. వెంటనే వీటిని తినడం తగ్గించండి..