మొఖంపై మొటిమలు లేకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చేందుకు సరైన పోషకాహారం తీసుకోవాలి.
విటమిన్-ఏ ఉండే ఆహారాన్ని తినడం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా దూరమవుతుంది.
విటమిన్-సి లభించే నారింజ, జామ తదితరాలను తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
చర్మాన్ని అందంగా మార్చడంలో చేపలు, చికెన్‌లోని నియాసిన్ పని చేస్తుంది.
విటమిన్-డి ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, చీజ్ ఎక్కువగా తీసుకోవాలి.
బీన్స్, తృణధాన్యాల్లోని జింక్ మొటిమల నివారణకు దోహదం చేస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యడిని సంప్రదించాలి.
Related Web Stories
కూరగాయల నీరు తాగడం వల్ల కలిగే 7 లాభాలివే..
మెంతుల నీటితో ఈ అనారోగ్యాలకు చెక్..
పెదవులు అందంగా, మృదువుగా మారాలంటే..!
భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!