ఎక్కిళ్లు వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి..
చల్లని నీరు తాగాలి. లేకుంటే ముఖం కడుక్కోవాలి
బెల్లం, షుగర్ తదితర పదార్థాలు నెమ్మదిగా నమలాలి.
ఒక స్ఫూన్ బియ్యం తిన్నా సరిపోతుంది.
ఐస్ క్యూబ్ నోట్లో పెట్టకున్నా ఎక్కిళ్లు ఆగుతాయి.
ఒక స్ఫూన్ నిమ్మ రసం తాగితే సరి.
వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకుని.. నమిలినా సరే.
Related Web Stories
పాలు ఎక్కువగా తాగే అలవాటుందా.. ? అయితే ఈ సమస్యలు తప్పవట.. !
మధుమేహం ఉన్న మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి..!
అనారోగ్యాలకు జాజికాయతో చెక్
వామ్మో.. బేరి పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..