చికెన్, చేపలు.. ఈ రెండింటిలో  ఎందులో ప్రొటీన్ ఎక్కువో  తెలుసా

చేపల్లో ఓమెగా త్రీ ఫ్యాటీ  యాసిడ్స్ ఫుష్కలం

విటమిన్ బి2, విటమిన్ డి  చేపల్లో లభిస్తుంది

చేపల్లో పొటాషియం, అయోడిన్,  జింక్ వంటి ఖనిజాలు  కూడా ఉన్నాయి. 

చికెన్‌లో విటమిన్ బీ6,  విటమిన్ బీ12, మెగ్నిషియం,  సెలీనియం, జింక్ ఉన్నాయి.

చికెన్, చేపలు రెండింటిలోనూ  ప్రొటీన్లు, పోషకాలు పుష్కలం

అయితే తక్కువ క్యాలరీలు,  ఎక్కువ ప్రోటీన్లు ఉండటం వల్ల  చికెన్ కంటే చేపలు తినడమే  ఆరోగ్యానికి మంచిది

కానీ చేపలు, మాసాహారాన్ని  రెగ్యులర్‌గా కలిపి తినకపోవడమే  ఉత్తమం