గుండెపోటుకు ముందు కాళ్లలో
వచ్చే సిమ్‌టమ్స్ మీకు తెలుసా
గుండెపోటుకు కాళ్లలో
కనిపించే 5 లక్షణాలు ఇవే
పాదాల వాపు గుండె జబ్బుకు సంకేతం
మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు
కాళ్ల వచ్చే నొప్పులు గుండె
జబ్బు లక్షణాలే
కాళ్లలో తిమ్మిరి కూడా
గుండెనొప్పికి సంకేతం
పాదాలపై రంగు మార్పు
గుండె జబ్బు లక్షణాల్లో ఒకటి
పాదాలు పసుపు, నీలం,
ఉదారం రంగు మారడాన్ని గుర్తించాలి
ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను
సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
సీతాఫలం గింజలతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు..
కాలుష్యం కారణంగా వచ్చే 6 వ్యాధులు ఇవే..
జుట్టు ఎక్కువగా రాలుతోందా.. ఈ జాగ్రత్తలుతీసుకుంటే వెంటనే కంట్రోల్ అవుతుంది..