ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం ఉండదు
ఏదో ఒక టైంలో తినేస్తారు. దాని కారణంగా ఫుడ్ అరగక ఇబ్బంది పడుతూ ఉంటారు
తిన్నది అరిగించుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..
నిమ్మకాయకు ఆహారాన్ని అరిగించే గుణం ఎక్కువ కాబట్టి ఒక గ్లాసుడు నిమ
్మరసం తీసుకుంటే ఫలితముంటుంది
ఒక గ్లాస్ వాటర్‌లో స్పూన్ సోంపు వేసి మరిగించి గోరు వెచ్చగా అయ్యాక తాగితే అసిడిటీ మాయం
ఒక స్పూన్ జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే ఫుడ్ చక్కగా అరుగుతుంది
అల్లం చిన్న ముక్కను గ్లాసు నీటిలో వేసి అరగ్లాస్ వచ్చేంత వరకూ మరిగించి కాస్త తేనె కలి
పి తాగాలి
పుదీనా, తులసిలను గ్లాస్ నీటిలో వేసి అరగ్లాస్ అయ్యేవరకూ మరిగించి వాటిని తాగితే జీర్ణ సమస్య తగ్
గుతుంది
Related Web Stories
ముఖం జిడ్డు వదలడం లేదా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
ఈజీగా, వేగంగా బరువు తగ్గాలని ఉందా..?
బరువు తగ్గాలనుకునే వారికి ఈ జ్యూసెస్ బెస్ట్
ఎండు ద్రాక్ష కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో.. అవి ఏమిటో తెలుసా?