ప్రస్తుత తరుణంలోప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్
సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన ముఖ్యంగా ఈ సమస్య వస్తుంది
రోజుకొక వెల్లుల్లి రెబ్బను పరగడుపున తిని నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ బాధ తగ్గుతుంది
గ్యాస్ సమస్య వేధిస్తుంటే ఒక గ్లాస్ చల్లని పాలు తాగితే ఉపశమనం లభిస్తుంది.
కాసిన్ని మెంతిగింజలు నీళ్ళలో నానబెట్టి వాటిని పరిగడుపున తాగినా ఫలితం ఉంటుంది
వాము పొడిని ఉదయం, సాయంత్రం అరస్పూన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య మాయం
గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు పరిగడుపునే టీ, కాఫీలను తీసుకోవద్దు
తినడానికి ముందు ఒక గంట.. తిన్న తరువాత ఒక గంట వరకూ నీళ్లు తాగవద్దు
Related Web Stories
బిర్యానీ ఆకుల్ని ఇలా తింటే.. ఈ సమస్యలు మటుమాయం
రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!
ఈ ఫుడ్స్ తీసుకుంటే.. లివర్కి మంచిది కాదు
పుచ్చకాయ గింజలను తింటే?