దంతాలు పచ్చగా ఉన్న వారు కొన్ని టిప్స్ పాటిస్తే తెల్లగా మెరిసేలా చేయొచ్చు.
టీస్పూన్ బేకింగ్ సోడా మరియు కొద్ది మొత్తంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి దంతాలపై అప్లై చేయాలి.
సాధారణ టూత్‌పేస్ట్‌తో బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు.
కొబ్బరి నూనెను దంతాలపై అప్లై చేసి శుభ్రం చేయాలి. అలాగే పుక్కిలిస్తే దంతాలు తెల్లగా మారతాయి.
నారింజ తొక్క పొడితో దంతాలను శుభ్రం చేసుకోవాలి.
జామ, వేప ఆకులను నమలడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రక్తప్రసరణ మెరుగుపరిచే ఆహరాలు ఇవే...
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..