ప్రయాణాలలో వాంతులా?.. అయితే ఇలా చేయండి!
చాలా మందికి ప్రయాణం సమయంలో వికారంగా ఉండి వాంతులు అవుతుంటాయి
నీటిలో నిమ్మ చెక్కను పిండి ఆ
ద్రావణాన్ని తాగుతుంటే వాంతులు రావు
ప్రయాణంలో వాంతి వచ్చినట్లు
ఉంటే పచ్చి యలక్కాయను తినాలి
జర్నీ చేసేటప్పుడు
లవంగాన్నితిన్నా వాంతి రాదు
వెంట నిమ్మకాయ తీసుకెళ్లి
వికారాన్ని తగ్గించుకోవచ్చు
సోంపు గింజలను
తినడం కూడా మంచి చిట్కా
జర్నీలో వాటర్ తక్కువగా తాగడం మంచిది
ప్రయాణం చేస్తున్న సమయంలో
కళ్లు మూసుకోవడం ఉపయోగకరం
Related Web Stories
ఈ ఆహారాలు తినండి చాలు.. నరాలు ఉక్కులా మారతాయి..!
రివర్స్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా?
ప్రెగ్నెన్సీ సమయంలో ఇలా జరుగుతుందా..!
నెల రోజుల పాటు.. ఉల్లిపాయ తినకపోతే ఏమవుతుందంటే..