ప్రయాణాలలో వాంతులా..
అయితే ఇలా చేయండి!
చాలా మందికి ప్రయాణం
సమయంలో వికారంగా ఉండి
వాంతులు అవుతుంటాయి.
నీటిలో నిమ్మ చెక్కను పిండి
ఆ ద్రావణాన్ని తాగుతుంటే
వాంతులు రావు
ప్రయాణంలో వాంతి వచ్చినట్లు
ఉంటే పచ్చి యలక్కాయను తినాలి
జర్నీ చేసేటప్పుడు
లవంగాన్ని తిన్నా వాంతి రాదు
వెంట నిమ్మకాయ తీసుకెళ్లి
వికారాన్ని తగ్గించుకోవచ్చు
సోంపు గింజలను తినడం
కూడా మంచి చిట్కా
జర్నీలో వాటర్ తక్కువగా
తాగడం మంచిది
ప్రయాణం చేస్తున్న
సమయంలో కళ్లు
మూసుకోవడం
ఉపయోగకరం
Related Web Stories
సముద్రపు చేపలా, చెరువు చేపలా ఏవి మంచిది..
వెల్లుల్లి గుజ్జును పాదాలకు రాస్తే ఇన్ని లాభాలా..!
వెనిగర్ తో బరువు తగ్గోచ్చా..
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..