ఒక నెలలో 4 నుంచి 5 కిలోల బరువు తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. 

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

నానబెట్టిన 5 బాదం పప్పులను తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు తగ్గిపోతుంది.

మధ్యాహ్న భోజనంలో మిల్లెట్ ఖిచిడీ తీసుకోవాలి. 

సాయంత్రం స్ప్రౌట్స్ సలాడ్ తీసుకోవాలి. 

రాత్రి భోజనంలో సోయాబీన్, చనా పప్పు తీసుకోవాలి. 

పడుకునే ముందు పాలలో పసుపు కలుపుకొని తాగాలి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.