మెడమీద ముడతలు
తగ్గడానికీ అ చిట్కా
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడవాలి
ఆ తర్వాత టీ స్పూన్ కీరా దోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి.
ఉదయం చన్నీటితో కడిగేయాలి. మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు పోతుంది.
ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.
ప్రతి రోజూ ఒంటికి మాయిశ్చరైజర్, బాదం ఆయిల్ లేదా నువ్వుల నూనె రాస్తుంటే చర్మం చలికి పొడిబారకుండా ఉంటుంది.
శీతాకాలంలో చేతులకు ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల ముడతలు తగ్గి చేతివేళ్ళు అందంగా తయారవుతాయి.
Related Web Stories
లీచి పండ్లను ఇలా తీసుకుంటే ఆ సమస్యలు దూరం..
పుచ్చకాయ తిన్న తర్వాత తినకూడనివి ఇవే..
పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..
రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే..