చలికాలంలో ఫ్లూ, జలుబు తదితర రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
చలికాలంలో ఉదయాన్నే అల్పాహారం తినకపోతే రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు చుట్టుముడతాయి
ఈ కాలంలో అతిగా కెఫీన్ ఉత్పత్తులు తీసుకుంటే డీహైడ్రేషన్, నిద్రలేమి, జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు వస్తాయి
చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో చలికాలంలో వేగంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంది
దాహం వేయట్లేదని నీరు తక్కువగా తాగితే జీవక్రియలపై ప్రభావం పడి ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టొచ్చు
చలికాలంలో అతిగా మద్యం సేవిస్తే శరీర ఉష్ణోగ్రత మరింతగా తగ్గి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఈ కాలంలో గుడ్లు, చేపలు అధికంగా తింటే మేలు కలుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
తామర ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జ్వరం తగ్గినా దగ్గు వదలడం లేదా.. ఈ టిప్స్ మీకోసమే
బుల్లెట్ కాఫీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా
మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..