రక్తనాళాల్లో అడ్డంకులకు కారణమయ్యే ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్‌కు చెడు కొలెస్టెరాల్‌గా పేరుంది.
మహిళ్లల్లో ఈ కొలెస్టెరాల్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్ ఏవంటే..
ఓట్స్, తృణధాన్యాలు
బాదంపప్పులు, వాల్‌నట్స్ వంటి గింజలు
సాల్మన్, మాకెరెల్, సార్డీన్స్ వంటి చేపలు
ఫైబర్ అత్యధికంగా ఉండే ఆవకాడో
మోనోఅన్‌సాట్యురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉండే ఆలివ్ ఆయిల్
శనగపప్పు, కందిపప్పు తదితరాలు
ఆపిల్స్, ద్రాక్ష, నిమ్మజాతి పళ్లు, బెర్రీస్
ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్ ఛాక్లెట్
సోయా బీన్స్, వీటితో చేసే ఇతర ఫుడ్స్
Related Web Stories
రోజూ లంచ్ తరువాత కునుకు తిస్తే కలిగే బెనిఫిట్స్!
ఎండాకాలంలో డాయాబెటిస్ రోగులకు మేలు చేసే ఫుడ్స్!
ఎలాంటి మందులూ వేసుకోకుండా.. తలనొప్పిని ఇలా ఈజీగా వదిలించుకోండి..
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఏం జరుగుతుందంటే..!