జుట్టు ఆరోగ్యం
కోసం ఇవి తీసుకోండి
బాదంలో ఉన్న విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ జుట్టు ఎదిగేలా చేస్తాయి
వేరు శనగల్లో ఉండే విటమిన్ ఇ, జింక్, బయోటిన్, పొటాషియం జుట్టు పెరిగేలా చేస్తాయి.
అవకాడోలో ఉండే విటమిన్ ఇ, కె, పొటాషియం జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కుదుళ్లను కాపాడతాయి. జుట్టు ఎదిగేలా చేస్తాయి.
విత్తనాల నుంచి తీసే నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇవి కుదుళ్లు మృదువుగా మారేటట్లు చేస్తాయి.
Related Web Stories
పరగడుపున కరివేపాకు రసం తాగితే ఏమవుతుందంటే..
మయోనీస్ తరచూ తింటే మీ పని అంతే..
తినడానికి చేదుగా.. కానీ తింటే శరీరానికి ఎంతో మంచిది ఇది ....
రోజుకో గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే జరిగేది ఇదే..