ఎండాకాలంలో కొన్ని ఫుడ్స్ తింటే రోగ నిరోధక శక్తి బాగా బలోపేతం అవుతుంది. ఆ ఫుడ్స్ ఏవంటే..
భారతీయ వంటకాల్లో ముఖ్య భాగమైన కరివేపాకులోని విటమిన్-సీతో అనేక సీజనల్ వ్యాధులు దరిచేరవు
యోగర్టులోని హితకర సూక్ష్మక్రిములు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి
మామిడిలోని విటమిన్-సి, ఫైటోన్యూట్రియంట్లతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పుచ్చకాయలో కూడా విటమిన్-సీ, బీ, బీటాకెరోటిన్ రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి. జుట్టు, చర్మానికీ మేలు చేస్తాయి
పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తి ఇనుమడించేందుకు కీలకం
నిమ్మతో చేసిన వంటకాలు, జ్యూస్‌లు కూడా ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి.
కొత్తిమీర కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది
కీరదోసలోని విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటివి శరీరానికి ఈ కాలంలో ఎంతో మేలు చేస్తాయి
Related Web Stories
ఈ ఆహారాలు తిన్నారంటే చాలు.. ఆరోగ్యకరమైన కీళ్లు మీ సొంతం..!
అనీమియా ఉన్నవారిలో కనిపించే లక్షణాలు ఇవే..!
దీనిని రెగ్యులర్గా తీసుకుంటే పక్కాగా స్లిమ్ అవుతారు..
నోటి అల్సర్లను నయం చేసే సహజసిద్ధమైన చిట్కాలు ఇవే.. !