ఈ ఆహారాలు తింటే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ ఇబ్బంది తప్పవట..!
వేయించిన ఆహారాల వల్ల ఫైబర్ తక్కువగా ఉండి డయోరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జంతు ప్రోటీన్, మాంసం, పాల ఉత్పత్తులతో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారంలో చక్కెర చాలా ఎక్కువగా ఉండి, ఫైబర్ తక్కువగా ఉంటుంది.
ఆల్కహాల్ జీర్ణవ్యవస్థ పనితీరును, యాసిడ్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయ, గోధుమ, సోయాబీన్స్, ఓట్స్ వంటి ప్రీబయోటిక్స్ ఆహారాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.
కృత్రిమ స్వీటెనర్లు తిమ్మిరి, విరేచనాలకు కారణం అవుతాయి.
పప్పులు, చిక్కుళ్ళు, ఇవి అసౌకర్యం కలిగిస్తాయి.
చియా గింజలలో ప్రోటీన్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, పైబర్, యాంటీ ఆక్సిడెంట్ లకు మంచి మూలంగా చెప్పవచ్చు.
Related Web Stories
ఆరోగ్యానికి అల్లంచేసే మేలు ఎంతో తెలుసా..!
ఈ సమయంలో చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు..!
ఎముకల బలం పెరగాలంటే ఇలా చేయడం తప్పనిసరి!
బొప్పాయి ఆకులు.. భలే ప్రయోజనాలు