శరీరంలో వేడిని తగ్గించే ఫుడ్స్‌ను ఎండాకాలంలో తినడం అత్యవసరం. ఆ ఫుడ్స్ ఏవంటే..

పుచ్చకాయ

కొబ్బరి నీళ్లు

పుదీనా

ఆకు కూరలు

పాల ఉత్పత్తులు

నిమ్మ జాతికి చెందిన పళ్లు

చల్లని సూప్స్‌