ఐదేళ్ల లోపు పిల్లలకు కొన్ని రకాల ఫుడ్స్‌తో పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

బాదంపప్పులు, పల్లీలు, సన్‌ఫ్లవర్ విత్తనాలు పిల్లల గొంతుకకు అడ్డం పడి ఊపిరాడక ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ

తేనె కారణంగా చిన్నారులు బాట్యులిజమ్‌ అనే బ్యాక్టీరియల్ వ్యాధి బారినపడే అవకాశం ఉంది

ద్రాక్ష, చెర్రీ టమాటాలు లాంటివి ఐదేళ్ల లోపు పిల్లల గొంతుకకు అడ్డం పడి ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు

పాప్‌కార్న్ కూడా పిల్లల గొంతుకకు అడ్డంపడి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఛాన్స్ ఉంది

పచ్చి కారెట్ల లాంటి వాటిని పిల్లలు పూర్తిస్థాయిలో నమల్లేరు. ఇవి కూడా గొంతుకకు అడ్డంపడే ఛాన్స్ ఉంది

చూయింగ్ గమ్‌లు కూడా పొరపాటున దొంతుకకు అడ్డం పడి చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు

సరిగా ఉడకని గుడ్లు, ఇతర మాంసాహరాలతో పిల్లలు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడొచ్చు

చక్కెర ఎక్కువా ఉన్న పానీయాలు తాగితే చిన్నతనంలోనే ఊబకాయరం బారిన పడే అవకశాశం ఉంది.