ఈ ఆహారాలు తింటే
వెన్నెముక స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఆకుకూరల్లో ఉండే యాంటీ
ఆక్సిడెంట్లు నరాలను బలంగా మార్చుతాయి.
క్యారెట్ వెన్నుముకను ఆరోగ్యంగా
ఉంచడంలో సహయపడుతుంది.
సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఉండే సెలీనియం ఎముకలను బలంగా మార్చుతుంది.
నట్స్ తింటే శరీరానికి
కావాల్సిన పోషకాలు అందుతాయి.
పాల ఉత్పత్తుల్లో కాల్షియం
కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో వెన్నుముక దృఢంగా మారుతుంది.
బీన్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా
ఉంటుంది. క్రమం తప్పకుండా బీన్స్
తింటే వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది.
విటమిన్ సి కంటెంట్ ఉన్న పండ్లు ఎక్కువగా తిసుకుంటే వెన్నుముక స్ట్రాంగ్‌గా ఉంటుంది.
Related Web Stories
వట్టి వేర్లతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
వైరల్ ఫీవర్ లక్షణాలేంటో తెలుసా?
ముంబైలో ‘డబ్బావాలా’ తరహాలోనే కేరళలో ‘లంచ్‌బెల్’
రోజూ ఇలా చేస్తే మీ కిడ్నీలు జీవితాంతం సేఫ్!