వికారంగా అనిపించినప్పుడు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!
వికారంతో పోరాడటానికి సహాయపడే ఏడు సమర్థవంతమైన ఆహారాలు ఇవే..
అల్లం.. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలకు ప్రసిద్ధి చేందినది. దీనిని ముక్కలుగా చేసి టీ రూపంలో వికారం నుంచి బయటపడవచ్చు.
అరటి పండు..
తేలికపాటి జీర్ణమయ్యే, పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు పొట్టలో ఇబ్బందిని ఇట్టే తీసేస్తుంది.
పుదీనా..
పుదీనా ఆకులు జీర్ణ ఇబ్బందులను తగ్గిస్తాయి. పుదీనాలోని ఉపశమన గుణాలు కడుపులోని ఇబ్బందికి నివారణగా పనిచేస్తాయి.
పుచ్చకాయ..
అధిక నీటి కంటెంట్ ఉండి, నిర్జలీకరణాన్ని నివారించే ఆహారం.
బియ్యం.. అన్నం చప్పగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
చికెన్ పులుసు..
ఇది తేలికగా, సులభంగా జీర్ణం అవుతుంది.
పెరుగు.. ప్రోబయోటిక్ రిచ్ యోగర్ట్ పేగు ఆరోగ్యాన్ని పంచుతుంది. వికారంగా ఉన్నప్పుడు పెరుగు మంచి ఉపశమనం.
Related Web Stories
ఇవి గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పండ్లు.. జాగ్రత్త!
ఈ అలవాట్లతో జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు!
వీళ్లు మాత్రం బొప్పాయి పండు అస్సలు తినకూడదు!
రోజూ ఒక ఖర్జూరం తింటే కలిగే 8 లాభాలివే..