ఇలా కొన్నింటిని ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది
ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల క్యాన్సర్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా
మాంసాన్ని ఎక్కువ సేపు వండడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందికి చిప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బంగాళ దుంపలను చాలా సేపు నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని తెలిపారు
చికెన్‌ను గ్రిల్లింగ్, డీప్ ఫ్రై చేయడం వల్ల హానీకారక కార్సినోజెన్స్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చేపలను ఫ్రై ముఖ్యంగా గ్రిల్లింగ్ చేయడం వల్ల హానీకారక రసాయనాల ఉత్పత్తి అవుతాయని నిపుణులు అంటున్నారు.
చాలా మంది బ్రెడ్‌తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు చేసుకుంటారు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు.