30 ఏళ్లు దాటిన వారికి.. బెండకాయ నీటితో కలిగే 7 ప్రయోజనాలు ఇవే..

బెండకాయ నీరు తాగడ వల్ల రక్తంలో చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. 

మలబద్ధకాన్ని  నివారించడంలోనూ బెండకాయ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. 

బెండకాయ నీళ్లు టెస్టోస్టెరాన్ స్థాయి పెంచడంలో సాయపడతాయి.

కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో  ఈ నీరు దోహదం చేస్తుంది. 

బెండకాయ నీటిలోని ఐరన్..  శరీరంలో శక్తిని పెంచుతుంది.

కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ సాయం చేస్తుంది. 

బెండకాయ నీటిలోని యాంటీ  ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పుల  నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.