Thick Brush Stroke
ఫ్రిడ్జ్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
అన్నం తింటూ.. తిన్నాక వెంటనే ఫ్రిడ్జ్‌లోని చల్లని నీరు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది.
ఫ్రిడ్జ్‌లోని నీరు ఎక్కువగా తాగితే మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం ఉంటుందంటున్న వైద్యులు. గుండె పనితీరు నెమ్మదించి.. హార్ట్ బీట్ తగ్గి గుండెపోటు వచ్చే ఛాన్స్
చల్లటి నీటితో పంటి చిగుళ్ల నొప్పి వస్తుంది
చల్లని నీళ్లు మరీ ఎక్కువగా తాగితే దంతాలు వదులుగా మారే ఛాన్స్ ఉంది.
ఫ్రిడ్జ్ నీటితో త్వరగా జలుబు.. శ్వాసకోశ సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉంది.
బరువు తగ్గాలని అనుకునేవారు ఫ్రిడ్జ్ నీళ్లు తక్కువగా తీసుకోవాలి. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిది
Related Web Stories
గ్రీన్ బీన్స్‌తో కలిగే ఫలితాలు తెలిస్తే.. అస్సలు వదలరు
మీ కాలి పిక్కలు పట్టేస్తున్నాయా?.. ఈ విషయాలు తెలుసుకోండి..
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలు చెక్ చేసుకోండి..!
ఆరోగ్యం బాగోలేదా.. ఈ 8 ఫుడ్స్ తింటే వెంటనే కోలుకుంటారు