క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకు.. చేపలు తింటే

 చేపల్లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్  పుష్కలంగా ఉంటాయి.

డోపమైన్, సెరోటోనిన్ ఒత్తిడిని  దూరం చేస్తాయి

 చేపలను తీసుకోవడం వల్ల మెదడు  ఆరోగ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతుంది

కీళ్ల నొప్పులను తరిమికొట్టడంలో చేపలు ఎంతో ముఖ్యం

నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్‌ను  చేపలు దరిచేరనియ్యవు

 గర్భిణీలు చేపలు తీసుకోవడం  వల్ల కడుపులో బిడ్డకు మంచి ప్రొటీన్లు అందుతాయి