మనం తినే పండ్లు అన్నీ పెంపుడు జంతువులకు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

పెంపుడు జంతువులకు గింజలను తీసేసిన యాపిల్స్‌ పెట్టొచ్చు. 

వీటిలోని విటమిన్ ఏ, సీ, యాంటిఆక్సిడెంట్స్‌తో ఆరోగ్యం మెరగువుతుంది

అరటి పండ్లను కూడా పెంపుడు జంతువులకు పెట్టొచ్చు

అరటిలోని పొటాషియం, పీచుపదార్థం పెంపుడు జంతువుల కిడ్నీలు, గుండె, బీపీకి మేలు చేస్తాయి

పుచ్చకాయల్లోని గింజలు తొలగించి పెంపుడు జంతువులకు పెట్టాలి

వీటిల్లోని విటమిన్ ఏ, బీ6, సీ పెట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

బ్లూబెర్సీస్‌తో పెంపుడు జంతువుల చూపు మెరుగవుతుంది. యూరినరి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు

ద్రాక్ష, చెర్రీ పండ్లు, టమాటాలు, ఆవకాడోలు పెంపుడు జంతువులకు పెట్టొద్దు