కాలంతో సంబంధం లేకుండా
మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచే పండ్లు..
కమలా పండ్లు విటమిన్
సితో నిండి ఉంటాయి. ఇవి
సిట్రస్ పండ్ల జాతికి చెందినవి
ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే
చాలు చాలా శక్తి శరీరంలోకి
వచ్చి చేరినట్టుగా ఉంటుంది
బెర్రీస్ ఎర్రగా చూడగానే ఆకర్షించే
విధంగా ఉంటాయి. పుల్లగా, కాస్త
తీయగా ఉండే ఈ పండ్లలో
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు
ఎక్కువగా ఉంటాయి
బరువు తగ్గాలనుకునే వారు
ముఖ్యంగా తీసుకునే పండ్లలో
దోసకాయ కూడా ఒకటి
అత్యంత హైడ్రేటింగ్
పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి
పుచ్చకాయలో విటమిన్ ఎ,
సి పుష్కలంగా ఉన్నాయి
కర్బూజ పండు సరిగ్గా
వేసవిలో వస్తుంది. సరిగ్గా వేడి
వాతావరణంలో ఉండగా
కర్బూజ పండు శరీరాన్ని
చల్లగా మార్చేస్తుంది
Related Web Stories
గుడ్డు తెల్ల సొన తింటే ఇన్ని లాభాలా..
అల్లం టీ ఎక్కువగా తాగితే.. జరిగేది ఇదే..
కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇది తాగితే గుర్రంలా..
యాపిల్ జ్యూస్‌తో కలిగే లాభాలివే..